సంచార విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించిన సబ్ కలెక్టర్

SRD: నారాయణఖేడ్ పట్టణంలో సంచార విజ్ఞాన ప్రయోగశాలను మంగళవారం సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. విద్యార్థులు దాగి ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం ప్రయోగాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. సైన్స్ ప్రయోగాలపై ఆమె అభినందించారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని నేర్చుకునే విధంగా మొబైల్ సైన్స్ ల్యాబ్ రూపొందించామని విద్యాధికారులు ఆమెకు వివరించారు.