'మహిళలపై దాడి దారుణం'

కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాడ హారికపై దాడిని దారుణమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ మహిళ అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఛైర్ పర్సన్‌కే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళలపై ఎవరైనా చేయి వేస్తే తాటతీస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ఘటనపై స్పందించాలని ఆమె కోరారు.