VIDEO: ముమ్మరంగ కొనసాగుతున్న హైవే లింక్ రోడ్డు పనులు
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిననిమిల క్రాస్ రోడ్డు నుంచి బిక్కుమల్ల క్రాస్ రోడ్ వరకు రహదారి విస్తరణ హైవే లింకు రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి 365 పక్కన ఉన్న లింకు రోడ్‌లో మరమ్మతుల కోసం పనులు జరుగుతున్నాయి. లింకు రోడ్లు చిన్నగా ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.