మత్స్యకార సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మత్స్యకార సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

E.G: జగ్గంపేట మండలం గొల్లలగుంట మత్స్య సహకార సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది. నూతన అధ్యక్షుడిగా బత్తిన రామకృష్ణ, కార్యదర్శిగా తలారి పాపారావు, కార్యవర్గ సభ్యులుగా ధార భాస్కరరావు, తలారి చిన్న అప్పారావు, సత్తిబాబు, ప్రేమానందం, రాజు, వెంకటరమణ, వీర వెంకటరమణ ఏడుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.