మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి సందర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్

MHBD: కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నేడు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలతో పాటు ఇన్ పేషెంట్ ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆస్పత్రిలో ఉన్న కనీస సౌకర్యాలపై రోగులతో చర్చించారు. సమయం మించిపోతున్న విధులకు హాజరు కాని సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు