వైద్యులు గైర్హాజర్.. ఎమ్మెల్యే ఆగ్రహం

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం సందర్శించిన ఎమ్మెల్యే నాగరాజు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 33మంది వైద్యులకు ఇద్దరు వైద్యులు ఉండడంపై అసంతృప్తి తెలియజేశారు. రికార్టులను పరిశీలించి విధులకు హాజరు కానీ వైద్యా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫోన్లో సమాచారం అందించారు.