కెంట్ రాజీనామాపై స్పందించిన వైట్‌హౌస్

కెంట్ రాజీనామాపై స్పందించిన వైట్‌హౌస్

జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్‌హౌస్ సీరియస్ అయింది. ఇరాన్ ఆపరేషన్‌తో కెంట్‌కు సంబంధం లేదని స్పష్టం చేస్తూనే, ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన వారిపై అంతర్గత విచారణకు ఆదేశించింది. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌పై అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. జాతీయ భద్రత విషయంలో అంతా ఐక్యంగానే ఉన్నామని వైట్‌హౌస్ ప్రకటించింది.