కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి
MLG: తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంగరి అనసూయ-సదానందంను గెలిపించాలని కోరుతూ.. మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో అనసూయ సదానందంను గెలిపించాలని మంత్రి సీతక్క గ్రామస్థులను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.