రాజ్‌నాథ్ సింగ్ కీలక సమీక్ష

రాజ్‌నాథ్ సింగ్ కీలక సమీక్ష

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, భారత్‌పై పడే ప్రభావం గురించి చర్చించనున్నారు. అలాగే దేశ రక్షణ వ్యవస్థ సన్నద్ధతపై ప్రధానంగా సమీక్షించనున్నారు.