VIDEO: మానవత్వం చాటుకున్న సీఐ కిరణ్
PLD: బెల్లంకొండ మండలం అనుపాలెం వద్ద శనివారం జరిగిన ఆటో ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ వెంటనే స్పందించి, తన పోలీసు వాహనంలోనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందేలా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.