ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పాలకొల్లులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
✦ ఆకివీడులో జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు
✦ జిల్లాలో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమాలు రద్దు
✦ తాడేపల్లాగూడెంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి