ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కొనకలమెట్లలో బీరువా పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
★ కంభంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
★ పామూరులో ఆక్రమణలపై దృష్టి సారించిన సీఐ వినోద్ కుమార్
★ గుండ్ల సముద్రంలో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు