'దళితులకు TDP సామాజిక గౌరవాన్ని కల్పిస్తోంది'

'దళితులకు TDP సామాజిక గౌరవాన్ని కల్పిస్తోంది'

E.G: నల్లజర్ల మండలం సుభద్రపాలెంలో MLA మద్దిపాటి వెంకట రాజు ఆదేశాల మేరకు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లెపూలు కృష్ణారావు ఆధ్వర్యంలో ఆదివారం మండల స్థాయి సమావేశ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా TNSF అధ్యక్షులు గండ్రకోటి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కల్పించిన హక్కులు రక్షించడంలో, దళితులకు సామాజిక గౌరవాన్ని కల్పించడంలో TDP ముందుంటుందన్నారు.