సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: మంత్రి

సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: మంత్రి

EG: ఉండ్రాజవరం మండలం NH-5 నుంచి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా 6 మీటర్ల వెడల్పుతో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను నాణ్యతతో చేపట్టాలని, క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.