మహమ్మదాబాద్‌లో ఎమ్మెల్యే ప్రచారం

మహమ్మదాబాద్‌లో ఎమ్మెల్యే ప్రచారం

VKB: పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండల కేంద్రం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాంలాల్కు మద్దతుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. ఆయన గడపగడపకు వెళ్లి బ్యాలెట్ నమూనాను చూపిస్తూ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.