మహిళా కానిస్టేబుల్‌పై ఇద్దరు అక్కాచెల్లెళ్ల దాడి

మహిళా కానిస్టేబుల్‌పై ఇద్దరు అక్కాచెల్లెళ్ల దాడి

యూపీలోని సీతాపూర్(D)లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలసి ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా వారి మధ్య మొదలైన వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీంతో ఆ ఇద్దరు కానిస్టేబుల్‌పై చెప్పుతో దాడి చేశారు. ఈ ఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.