బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: SP

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: SP

ADB: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ దిగంబర్ కుటుంబ సభ్యులకు భద్రత ద్వారా వచ్చిన రూ. 8లక్షల విలువ చేసే చెక్కును ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం అందజేశారు. ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి త్వరగా వచ్చే విధంగా తగు చర్యలను చేయాలని పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు ఆదేశించారు.