తొలి విడత ఎన్నికల్లో హస్తం హవా

తొలి విడత ఎన్నికల్లో హస్తం హవా

SRCL: జిల్లా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాలు సాధించారు. 76 సర్పంచ్ స్థానాలకు కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 27, బీజేపీ 5 స్థానాలు గెలవగా ఏ పార్టీతో సంబంధం లేని వారు 7 చోట్ల గెలిచారు. ఏకగ్రీవ ఎన్నిక స్థానాల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3 దక్కించుకోవడంతో మొత్తం కాంగ్రెస్ 43 పంచాయతీలలో, బీఆర్ఎస్ 30, బీజేపీ 5 దక్కించుకున్నాయి.