దేవమ్మచెరువులో గాలికుంటు టీకాలు

దేవమ్మచెరువులో గాలికుంటు టీకాలు

NLR: సీతారామపురం మండలంలోని దేవమ్మచెరువు గ్రామంలో సోమవారం పశువులకు పశువైద్యాధికారి వినయ్ ఆధ్వర్యంలో గాలి కుంటు వ్యాధి రాకుండా ముందస్తూ టీకాలు, 4 నెలలు నుంచి 8 నెలలోపు పెయ్య దూడలకు బ్రూసెల్లోసిస్ టీకాలు వేశారు. రైతులకు పశు బీమా పాలసీ గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్ఏలు చెంబేటి శ్రీనివాసులు, విజయ్, శైలేంద్ర పాల్గొన్నారు.