VIDEO: కళ్యాణోత్సవానికి హరీశ్ రావు కానుకలు

VIDEO: కళ్యాణోత్సవానికి హరీశ్ రావు కానుకలు

SDPT: శ్రీరామనవమి పురస్కరించుకుని నియోజకవర్గంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాలకు హరీశ్ రావు ప్రత్యేక కానుకలు పంపారు. నియోజకవర్గవ్యాప్తంగా 60 దేవాలయాలకు, ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలోని 30 ఆలయాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఫల-పుష్పాలను అందజేశారు. ప్రతి ఏటా స్వామివారి కల్యాణోత్సవానికి తన వంతుగా కానుకలు పంపిస్తూ ఆయన తన భక్తిని చాటుకుంటున్నారు.