ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం: SP అఖిల్ మహాజన్
ADB: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లపై స్పీడ్ బ్రేకర్లకు స్పష్టంగా కనిపించేలా పెయింటింగ్ వేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.