'బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమానికి పెద్దపీట'

'బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమానికి పెద్దపీట'

తూ.గో: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీలకు రూ. 20 వేల కోట్లకు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నాయకులకు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పెనుముచ్చి సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీలకు ఒక రూపాయి కూడా కేటాయించకపోగా, దళితులను దారుణంగా అవమానపరిచి, హత్యలు చేశారని విమర్శించారు.