VIDEO: అంబేద్కర్ జయంతి సందర్బంగా పంచశీల జెండా ఆవిష్కరణ

VIDEO: అంబేద్కర్ జయంతి సందర్బంగా పంచశీల జెండా ఆవిష్కరణ

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని సింగరేణి కాలరీస్ SC, ST ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు.