స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న సర్పంచ్

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న సర్పంచ్

ELR: జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. NDA ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందించిందని సర్పంచ్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను ప్రజలకు అందచేయడం జరుగుతుందన్నారు.