VIDEO: గజవాహనంపై పద్మావతి దేవి
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహనంపై మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు కనువిందుచేశారు. అంతకుముందు అమ్మవారిని లక్ష్మీ కాసుల హారం, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గజావాహనంపై కొలువుదీరీ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.