VIDEO: హనుమాన్ జయంతోత్సవాలకు ఏర్పాట్లు
JGL: కొండగట్టులో హనుమాన్ జయంతోత్సవాల సందర్భంగా అధికారులు కొండగట్టు దిగువన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వారికి సౌకర్యాలు కల్పించడానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువ ప్రాంతంలో జయంతులకు ఏర్పాటు చేసే తాత్కాలిక స్వాగత తోరణాల బదులు శాశ్వత స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు.