రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ (పిటి)కి చెందిన అంగడి శంకర్ (50) సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకర్ సమీపంలోని రైలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు వివరించారు.