VIDEO: విశాఖలో ఎండల తీవ్రత
విశాఖపట్నంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండల తీవ్రత అధికమైంది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు బయటకు వెళ్లకుండా, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.