పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతుల

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతుల

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక బుగ్గరామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి దంపతులు అమ్మవారిలకు పట్టు వస్త్రాలను సమర్పించారు. వారికి ఈవో మద్దిలేటి అర్చకులు కళ్ళే లక్ష్మీనారాయణ శర్మ సాంప్రదాయంగా స్వాగతం పలికారు.