సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

ATP: సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ఉరవకొండ మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామ సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలవ వెడల్పు పనులను సోమవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు పర్యటన కోసం చేపట్టే ఏర్పాట్లు పనులను పరిశీలించారు.