ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలోని 14-15 ఏళ్ల బాలికలందరికీ HPV టీకా అందించాలి: జేసీ పీ. శ్రీనివాసరెడ్డి
➢ శ్రీనివాసనగర్‌లోని UPHCని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
➢ ఖమ్మంలో ప్రమాద బీమా కోసం భర్తను చంపించిన భార్య అరెస్ట్
➢ వెలుగుమట్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కవిత అరెస్ట్