కంకిపాడు రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు
కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో శనివారం కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా ఉన్నాయి. టమాటా, క్యాబేజీ రూ.14, వంగకాయ రూ.16-20, బంగాళదుంప రూ. 22, ఉల్లి రూ.23, బీట్ రూట్ రూ.24గా ఉన్నాయి. బెండ, గోరుచిక్కుళ్లు రూ.26, క్యారెట్ రూ. 27, పచ్చిమిర్చి రూ. 37, దోస రూ. 26, కాకర రూ. 32, కీరదోస రూ. 45, దొండ రూ. 42లకు విక్రయిస్తుండగా, అత్యధికంగా క్యాప్సికం రూ. 61గా ఉంది.