టాస్క్ ఫోర్స్ రైడ్‌లో మద్యం స్వాధీనం

టాస్క్ ఫోర్స్ రైడ్‌లో మద్యం స్వాధీనం

HNK: పరకాల మండలం రాజిపేట గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిన వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రైడ్ నిర్వహించారు. రూ. 9,850 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు, వ్యాపారి పల్లెబోయిన స్వరూపపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.