VIDEO: పాలకుర్తిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

VIDEO: పాలకుర్తిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

JN: పాలకుర్తి మండల కేంద్రంలో BJP ఆధ్వర్యంలో ఇవాళ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షులు మారం రవి తెలిపారు. మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.