INTUC ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల లక్ష్మణ్

INTUC ఆర్గనైజింగ్ సెక్రటరీగా  ఆవుల లక్ష్మణ్

PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG- 2 ఏరియా INTUC ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల లక్ష్మణ్ యాదవ్‌ను నియమించారు. ఈ మేరకు యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చేతుల మీదుగా యైటింక్లైన్ కాలనీలో నియామక పత్రాన్ని అందించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని లక్ష్మణ్ పేర్కొన్నారు. నాయకులు వికాస్ కుమార్ యాదవ్, శంకర్ నాయక్, పాల్గొన్నారు.