VIDEO: 'రోడ్డు మరమ్మత్తులు చేయాలనుకునే వారు ముందుకు రావాలి'
BDK: మణుగూరు మండలం రామానుజవరం - సాంబాయిగూడెం మధ్య గల రోడ్డు గుంతల మయంగా మారడంగా గమనించిన లింగమల్ల శేఖర్ తన వంతుగా శుక్రవారం కొంత మెటల్ అన్‌లోడ్ చేశారు. రోడ్డుకు స్వచ్ఛందంగా మరమ్మతులు చేసేవారు ముందుకు రావాలని కోరారు. గంతుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ఈ గుంతల పక్కనే మోరి ఉందని, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని తెలిపారు.