'అలాంటి పాఠశాలలపై చర్యలు తసుకోవాలి'

'అలాంటి పాఠశాలలపై చర్యలు తసుకోవాలి'

NRML: ప్రభుత్వ నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీజీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్జేడీ సత్యనారాయణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని పాఠశాలలు సమయపాలన పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.