మూలారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన నల్లమిల్లి

E.G: అనపర్తి మండలం రామవరం లో దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి అనపర్తి నియోజకవర్గానికి వచ్చిన ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మూలారెడ్డి విగ్రహనికి వెళ్లి పూలమాలవేసి నివాళులర్పించారు.