అత్యాధునిక విధానంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి: MLA

అత్యాధునిక విధానంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి: MLA

SKLM: రణస్థలం మండల కేంద్రంలో నిర్మించునున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ పూర్తయితే మండల కేంద్రంలో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అత్యాధునిక విధానంలో నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.