గ్రామ అభివృద్ధికి బాండ్ రాసిన అభ్యర్థి
NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి గుంతకొండయ్య గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రూ. 50 బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. యువతి యువకులకు స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, కిష్టాపూర్ గ్రామం నుంచి రామసముద్రం వరకు బీటీ రోడ్డు వేయిస్తానన్నారు. గెలిచిన తర్వాత ప్రతి హామీని నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు చెప్పారు.