సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం

సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం

ASR: జాతీయ సమైక్యత దినోత్సవం, పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఇవాళ ఉదయం డుంబ్రిగుడ ఎస్సై పాపినాయుడు ఆధ్వర్యంలో డుంబ్రిగుడలో పోలీసు అధికారులు, సిబ్బంది ర్యాలీ, 2K రన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్య, సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసి, ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా పలు కార్యక్రమాలు నిర్వహించామని వారు తెలిపారు.