'విజయవాడ వరద బాధితులకు విరాళం'

'విజయవాడ వరద బాధితులకు విరాళం'

VZM: విజయవాడ వరద బాధితులకు కొమరాడ ప్రజలు అండగా నిలిచారు. మండల ప్రజల నుంచి రూ.3 లక్షల నగదు సేకరించినట్లు కూటమి నాయకులు తెలిపారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్ ఆఫీసులో విరాళాల రూపంలో సేకరించిన మొత్తాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరికి సోమవారం అందజేశారు.