సెస్ విలీనం వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం

సెస్ విలీనం వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం

SRCL: సిరిసిల్ల సెస్‌ను NPDCLలో విలీనం చేయవద్దంటూ గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలందిస్తున్న సెస్‌ను NPDCLలో విలీనం చేయవద్దంటూ తీర్మానం చేశామన్నారు. ప్రభుత్వం స్పందించి సెస్‌ను ఎప్పటిలాగే కొనసాగించాలన్నారు.