అనుమానంతో భార్య దారుణ హత్య

అనుమానంతో భార్య దారుణ హత్య

HYD: అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు గచ్చిబౌలి సమీపంలోని మోకిలా PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీర్జాగూడ పరిధి ఇంద్రారెడ్డి నగర్లో వడ్డే మాణిక్యం, యాదమ్మ (45) దంపతులు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. ఈ క్రమంలో యాదమ్మ రాత్రి ఇంటి బయట నిద్రించగా ఆమె తలపై బండరాయితో మోది మాణిక్యం చంపేశాడు.