బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

GNTR: ప్రత్తిపాడు నుంచి పెదనందిపాడు వెళ్ళే మార్గంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆర్&బి అధికారులు రోడ్లు తవ్వి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవటంతోనే ప్రమాదం జరిగిందని స్ధానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాయలైన వ్యక్తిని స్థానికులు.. అంబులెన్స్‌లో ప్రత్తిపాడు PHCకి తరలించారు.