ఆ ఘనత వైసీపీకే ఇస్తాం: మంత్రి లోకేష్

ఆ ఘనత వైసీపీకే ఇస్తాం: మంత్రి లోకేష్

AP: కులం, మతం పేరిట YCP విద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి లోకేష్ అన్నారు. గూగుల్ పెట్టుబడులపై YCP నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ వల్ల విశాఖలో చెట్లు పెరగవని అనడం హాస్యాస్పదం అన్నారు. పెట్టుబడులకు YCP నేతలు సిఫార్సు చేసినా అంగీకరిస్తామని పేర్కొన్నారు. వారు ఏదైనా పెట్టుబడులు సిఫార్సు చేస్తే.. ఆ ఘనత YCPకే ఇస్తామని అన్నారు.