VIDEO: నూజివీడులో క్రికెట్ వీక్షణకు బిగ్ స్క్రీన్
ELR: నూజివీడులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. మహిళా క్రీడాభిమానులు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.