జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్య

NRML: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో, గత సంవత్సరం కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఎలిశెట్టి నాగవ్వ (55) అనే మహిళ, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపి శనివారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.