హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా పెద్దకడబూరు వాసి

హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా పెద్దకడబూరు వాసి

KNRL: ఏపీ హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ మాల దాసరి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ మేరకు పెద్దకడబూరు గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్య సించి అంచలంచలుగా ఎదిగి ఐఏఎస్‌గా సేవలందించారు. కాగా, రిటైర్డ్ IASగా ఉన్న ఆయన రాష్ట్ర ఛైర్మన్‌గా ఎంపిక కావడం పట్ల పెద్దకడబూరు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.