జైషే మహ్మద్ చీఫ్ కుటుంబసభ్యులు హతం

భారత్ మెరుపుదాడితో పాక్ ఉగ్రవాదుల్లో ఆందోళన నెలకొంది. ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం హతమైంది. మసూద్ కుటుంబసభ్యులు 10 మంది, సన్నిహితులు నలుగురు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ సింధూర్‌పై మసూద్ అజార్ తీవ్ర ఆక్రోశం వ్యక్తపరిచారు. మరణించిన తన వాళ్లంతా స్వర్గానికి వెళ్తారని అన్నారు.